Namaste NRI

తెలుగుదనం ఉట్టిపడేలా… లగ్గం

సాయిరోనక్‌, ప్రగ్యా నగ్రా, రాజేంద్ర ప్రసాద్‌, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం లగ్గం. రమేష్‌ చెప్పాల దర్శకుడు. వేణుగోపాల్‌ రెడ్డి నిర్మాత. ఈ సినిమా టాకీపార్ట్‌ పూర్తయింది.  ఈ చిత్రంలో  సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్‌, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.  దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ పెళ్లి నేపథ్యంలో తెలుగు సంప్రదాయాలను కళ్లకు కడుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. పెళ్లి తాలూకు ఆటపాటలు, మర్యాదలు, భావోద్వేగాలతో సాగుతుంది. తెలంగాణ నేపథ్యంలో చక్కటి ప్రేమకథగా అలరిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: చరణ్‌ అర్జున్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రమేష్‌ చెప్పాల.

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 8
Mayfair Namastenri Ad 450 X 150 2 May 2024 6
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events