Skip to main content

Namaste NRI

టాప్‌ గేర్‌ నుంచి వెన్నెల వెన్నెల లిరికల్‌ సాంగ్‌ విడుదల 

ఆది సాయికుమార నటిస్తున్న తాజా చిత్రం టాప్‌గేర్‌.  రియా సుమన్‌  కథానాయిక.  కె.శశికాంత్‌ దర్శకుడు. కేవీ శ్రీధర్‌ రెడ్డి నిర్మాత.  సుమన్‌, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషింంచారు. ఈ చిత్రంలోని వెన్నెల వెన్నెల అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. గాయకుడు సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఆ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.  దర్శకుడు మాట్లాడుతూ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నేటి యువతకు కనెక్ట్‌ అయ్యే అంశాలు వున్నాయి. ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రమిది అన్నారు. డిసెంబర్‌ 30న  చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.  ఈ సినిమా డిసెంబర్‌ 30న విడుదల కానుంది.  ఈ చిత్రానికి సంగీతం : హర్షవర్ధన్‌ రామేశ్వర్‌. కూర్పు : ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్‌.        

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events