Skip to main content

Namaste NRI

ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాము: జిన్‌పింగ్‌

ఈ ఏడాది జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోబోమని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హామీ ఇచ్చారు. కొద్ది రోజుల కిందటే ఈ హామీ ఇచ్చినప్పటికీ తాజాగా మళ్లీ ఈ విషయం చర్చకు వచ్చింది. అమెరికా భద్రతా సలహాదారు, చైనా విదేశాంగ మంత్రి మధ్య జరిగిన చర్చల సందర్భంగా జిన్‌పింగ్‌ హామీ తెరపైకి వచ్చింది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events