Skip to main content

Namaste NRI

అబ్బా… అనిపించే హెబ్బా సాంగ్‌ 

శాసన సభ నుంచి హెబ్బాపటేల్‌ నన్నుపట్టుకుంటే లిరికల్‌ వీడియో  విడుదల కేజీఎఫ్‌ , కేజీఎఫ్‌`2 చిత్రాలతో సంగీత దర్శకడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పావులర్‌ మ్యూజిక్‌ దర్శకుడు  రవిబసుర్‌. కేజీఎఫ్‌, కేజీ ఎఫ్‌`2 చిత్రాలకు రవిబసుర్‌ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర వియంలో కీలక పాత్ర పోషించింది. ఇక కేజీఎఫ్‌`2 తరువాత రవిబసుర్‌ సంగీతం అందిస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్ర శాసన సభ. కాగా ఈ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక పాటను విడుదల చేసింది చిత్ర బృందం. హెబాబ్బపటేల్‌ నటించిన ఈ ఐటమ్‌ సాంగ్‌ను ప్రమున గాయని మంగ్లీ ఆలపించారు. ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలుపుతూ పాన్‌ఇండియా సినిమా రూపొందుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ అన్నారు.  యూనివర్సల్‌ కథాంశంతో రూపొందుతుంది.  హెబ్బాపటేల్‌ ప్రత్యేక పాట చిత్రంలో ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు. ఈ పాటకు మంచి స్పందన వచ్చిందన్నారు. త్వరలో చిత్రం ట్రైలర్‌ విడుదల చేస్తామన్నారు.  తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Slide Heading
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Click Here
Slide Heading
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Click Here

తాజా వార్తా చిత్రాలు

NRI Events