Skip to main content

Namaste NRI

భారత సంతతి మహిళకు కీలక పదవి

భారత సంతతికి చెందిన కె.ధనలక్ష్మి సింగపూర్‌లో అతిపెద్ద కార్మిక సంస్థ అయిన జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య (ఎన్టీయూసీ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.  450 మంది ప్రతినిధులు ఆమెను నాలుగేళ్ల అధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. ఈమె 2016-18లో సింగపూర్‌ పార్లమెంటులో నామినేటెడ్‌ సభ్యురాలిగా ఉన్నారు.

Social Share Spread Message

Latest News