Skip to main content

Namaste NRI

టాలీవుడ్‌లో మరో నిర్మాణ సంస్థ.. ప్రారంభిం చిన అలీ

ఫొటో జర్నలిస్ట్‌ శివ మల్లాల నిర్మాతగా మారారు. శివమ్‌ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను స్థాపించారు. నటుడు అలీ, దర్శకనిర్మాతలు ప్రవీణ కడియాల, అనిల్‌ కడియాల చేతుల మీదుగా బ్యానర్‌ లోగోను ఆవిష్కరించారు. చిన్న స్థాయి నుంచి నిర్మాతగా మారిన శివ, భవిష్యత్తులో అగ్ర నిర్మాతగా ఎదగాలని అతిథులు ఆకాంక్షించా రు. జనం మెచ్చే సినిమాలు మాత్రమే తన బ్యానర్‌ నుంచి వస్తాయని శివ మల్లాల తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events