Skip to main content

Namaste NRI

భారతీయులకు అమెరికా శుభవార్త

అమెరికాలోని భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డులను ఐదేండ్ల కాలపరిమితికి జారీ చేయనున్నట్టు యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది. ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ కింద నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారు, రెన్యువల్‌ కోసం అప్లికేషన్‌ చేసుకున్నవారికి (ఐ-765) దీని ద్వారా లబ్ధి చేకూరనున్నది. ఇప్పటివరకు ఈఏడీ కార్డులను ఒకటి, రెండేండ్లకు మాత్రమే జారీ చేసేవారు.

Social Share Spread Message

Latest News