Skip to main content

Namaste NRI

అమెరికాకు జపాన్ మాజీ రాకుమారి దంపతులు

జపాన్‌ మాజీ రాకుమారి మాకో తన భర్త కెయ్‌ కొమురోతో కలిసి అమెరికా వెళ్లారు. సామాన్యుడ్ని ప్రేమించి పెళ్లాడి రాజకుటుంబ హోదాలను వదులుకున్న వెళ్లారు.  తమ ప్రేమ, పెండ్లిపై జపాన్‌లో వస్తున్న విమర్శల నడుమ దేశాన్ని విడిచి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.  టోక్కో విమానాశ్రయం నుంచి న్యూయార్క్‌కు బయలుదేరారు.

Social Share Spread Message

Latest News