Namaste NRI

టెక్‌ కంపెనీలపై దాడి చేస్తాం…అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెందిరింపుల నేపథ్యంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌ కీలక హెచ్చరికలు చేసింది. హర్మూజ్ జలసంధిని తెరవకుంటే ఖర్గ్ ద్వీపం, విద్యుత్ కేంద్రాలను పేల్చి వేస్తామని ట్రంప్ హెచ్చరించగా, తామేమీ తక్కువ కాదంటూ యాపిల్, మైక్రోసాప్ట్ సహా ఆ దేశానికి చెందిన 18 కంపెనీలపై దాడులు చేస్తామని ఐఆర్‌జీసీ బదులు హెచ్చరిక చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమెరికాలోని టెక్ కంపెనీలే తమ ప్రధాన లక్ష్యమని ఐఆర్‌జీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Social Share Spread Message

Latest News