ఉద్యమాల ఫలాలు ప్రజల జీవితాల్లో కనిపించాలి.. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయమైన ప్రాణహిత–చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రముఖులు
కార్కోరన్ నగర మేయర్‌ను కలిసిన తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి
హైదరాబాదులో జరుగుతున్న 12వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న కార్మిక, ఉపాధి శాఖల మంత్రుల ఆత్మీయ విందు లో కలిసిన ముఖ్యమంత్రి